SRCL: SIR ప్రక్రియలో భాగంగా ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి వివరాలతో నింపాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలోని 33వ వార్డు పరిధిలోని బూత్ నంబర్లు 163, 164, 166లను ఆమె పరిశీలించారు. బీఎల్‌ఓలు ఓటర్లకు అవసరమైన సహాయం అందిస్తూ, పంపిణీ చేసిన ఫారాలతో పాటు తాజా పాస్‌పోర్ట్ సైజు ఫొటోను కూడా సేకరించాలని సూచించారు.
వార్తలు
'SIR ఫారాల్లో వివరాలు పూర్తి స్థాయిలో నమోదు చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


