KNR: జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు యాకూబ్, మునహర్ బీ తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. తమ కుమారుడు కుటుంబ పోషణకు అవసరమైన భరణం అందించడం లేదని ఆరోపిస్తూ గత మే 25న హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
వార్తలు
ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా న్యాయం కరువు.. వృద్ధ దంపతుల ఆవేదన
Advertisement
Advertisement
Advertisement


