హైదరాబాద్: 28°C
వార్తలు

మార్కెట్ జనరల్ బాడీ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే

Advertisement

WNP: వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డు అభివృద్ధి, మార్కెట్‌లో జరుగుతున్న ఆర్థిక లావాదేవీల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. అనంతరం మార్కెట్ యార్డ్ అధ్యక్షులను సన్మానించారు.

Advertisement

Advertisement