రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దౌసా జిల్లాలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పై రోడ్డుపై వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, 15 మందికి పైగా గాయలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సు ఉత్తరాఖండ్ రిషికేశ్ నుంచి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
Advertisement
Advertisement
Advertisement


