ఢిల్లీలో మరోసారి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కన్నాట్‌ప్లేస్‌లోని రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో మంటలను అదుపుచేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
ఢిల్లీలో మరోసారి భారీ అగ్నిప్రమాదం
Advertisement
Advertisement
Advertisement


