హైదరాబాద్: 28°C
వార్తలు

పొలం దున్నేందుకు పోలీస్ రక్షణ కోరిన రైతు దంపతులు

Advertisement

SKLM: తమ సొంత పొలం సాగుకు రక్షణ కల్పించాలని సంతబొమ్మాళి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన షావుకారి జోగారావు, పార్వతి దంపతులు నౌపడ పోలీసులకు వినతిపత్రం అందించారు. సర్వే నెం. 5-2, 6-9ఎ, 6-10బిలోని 0.56½ సెంట్ల భూమిని సాగుచేసేందుకు వెళితే గ్రామానికి చెందిన పురుషోత్తం బెదిరిస్తున్నారని తెలిపారు. కోర్టు తీర్పు అనుకూలంగా ఉన్నా అడ్డుకుంటున్నారన్నారు.

Advertisement

Advertisement