BDK: అడవిలో తవ్విన గుంతల కారణంగా పశువుల మేతకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాజీవ్‌నగర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ శివరాం కిషోర్ నాయక్ ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అడవి సంరక్షణతో పాటు పశువుల కాపరుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. గ్రామస్థులు, స్థానిక నాయకులు కూడా చర్చల్లో పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: ఫారెస్ట్ అధికారులతో సర్పంచ్ చర్చలు
Advertisement
Advertisement
Advertisement


