GNTR: తెనాలి ఎమ్మెల్యే, మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం సాయంత్రం తెనాలి క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, వాటిని సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల సూచించారు.
వార్తలు
ప్రజల అర్జీలు స్వీకరించిన మంత్రి నాదెండ్ల
Advertisement
Advertisement
Advertisement


