హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంటింటికీ వెళ్లి పల్స్ పోలియో చుక్కలు

Advertisement

PLD: నరసరావుపేట పట్టణంలోని 33వ వార్డు బరంపేట చాకిరాలమెట్ట అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. వైద్యాధికారి డాక్టర్ యాసిర్ హమీద్ పర్యవేక్షణలో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు. బీసీ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీతో పాటు పరిసర ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది.

Advertisement

Advertisement