NDL: జూపాడు బంగ్లా మండలానికి విద్యుత్ రెగ్యులర్ AEలను నియమించాలని CPI.ML పార్టీ జిల్లా కార్యదర్శి పీ. వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవ్వాళ నంది కొట్కూరు AE శ్రీనివాసులుకు విద్యుత్ వల్ల ప్రజలు, రైతుల పడుతున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. లైన్ మేన్ లేక బాస్కాపురం గ్రామం రెండు రోజుల పాటు చీకట్లో ఉన్నారని, వెంటనే AEలను నియమించాలన్నారు.
వార్తలు
విద్యుత్ ఏఈలను నియమించాలని వినతి
Advertisement
Advertisement
Advertisement


