మార్కాపురంలో జూలై 11న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ఏర్పాట్లపై మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఐదు మండలాల పోలీసు అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం. బాలాజీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజీ పడదగిన కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
వార్తలు
జూలై 11న జాతీయ లోక్ అదాలత్
Advertisement
Advertisement
Advertisement


