ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణంతో పాటు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ మంగళవారం అధికారులను ఆదేశించారు. తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, వంటశాల, డైనింగ్ హాల్, భద్రతా ఏర్పాట్లు, వర్షాకాల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని అధికారులు ఆయన ఆదేశించారు.
వార్తలు
'ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుపరచాలి'
Advertisement
Advertisement
Advertisement


