హైదరాబాద్: 28°C
వార్తలు

రైలులో రూ.7.5 లక్షల గంజాయి స్వాధీనం

Advertisement

KMR: రైల్వే స్టేషన్‌లో ఎక్సైజ్, ఆర్‌పీఎఫ్ సంయుక్త తనిఖీల్లో నాగావళి ఎక్స్‌ప్రెస్‌లో 10.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ.7.50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కేసులో అశోక్ కుమార్ మిశ్రా (ఆర్మూర్ మండలం), గణేష్ పండిట్ (మహారాష్ట్ర)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

Advertisement

Advertisement