గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమాలకు తావులేదని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. వారం రోజుల్లో ప్రతి రేషన్ దుకాణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, దుర్వినియోగానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
వార్తలు
రేషన్ అక్రమాలకు తావులేదు: MLA మాధవి
Advertisement
Advertisement
Advertisement


