హైదరాబాద్: 28°C
వార్తలు

SIR ప్రక్రియ నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలి: కమిషనర్

Advertisement

GNTR: తెనాలి మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు మంగళవారం పలు ప్రాంతాల్లో పర్యటించి ఓటర్ జాబితా సవరణ మ్యాపింగ్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత బీఎల్‌వోలకు అందజేసి, వాటిని సకాలంలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని కమిషనర్ సూచించారు.

Advertisement

Advertisement