హైదరాబాద్: 28°C
వార్తలు

మిడ్జిల్‌ను శాసనసభ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి

Advertisement

MBNR: బీఆర్ఎస్ రాష్ట్ర ముఖ్య నాయకులు, హరీష్‌రావును మిడ్జిల్ పునర్నిర్మాణ లక్ష్యసాధన సమితి ప్రతినిధులు శాలువాతో సన్మానించారు. డిలిమిటేషన్ సందర్భంగా మిడ్జిల్‌ను ప్రత్యేక శాసనసభ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఇవ్వాలని వారు వినతిపత్రం అందజేశారు. దీనిపై హరీష్‌రావు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

Advertisement

Advertisement