CTR: చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ బుధవారం మండలంలో పర్యటిస్తారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9 గంటలకు 37వ వార్డులో పింఛన్ల పంపిణీలో పాల్గొంటారని తెలిపారు. 10 గంటలకు ఆసుపత్రి ప్రారంభోత్సవం, 10:30కు ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ, 6 గంటలకు తుమ్మిందపాలెంలో గంగమ్మ జాతరలో పాల్గొంటారని పేర్కొన్నారు.
వార్తలు
చిత్తూరు ఎమ్మెల్యే రైపటి పర్యటన వివరాలు
Advertisement
Advertisement
Advertisement


