హైదరాబాద్: 28°C
వార్తలు

వంట కార్మికుల బకాయిలు విడుదల చేయాలి: ఏఐటీయూసీ

Advertisement

MLG: జిల్లా కేంద్రంలోని కలెక్టర్, డీఈఓ కార్యాలయాల ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులు మంగళవారం ధర్నా నిర్వహించారు. 9 నెలల అల్పాహార బకాయిలు వెంటనే విడుదల చేయాలని, సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని విరమించుకోవాలని, కాంగ్రెస్ హామీ మేరకు రూ.10 వేల వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేసారు.

Advertisement

Advertisement