TG: భద్రాద్రి జిల్లా సారపాక దగ్గర పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. కంటైనర్‌లో తరలిస్తున్న 600 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
క్రైమ్
భారీగా గంజాయి స్వాధీనం.. నలుగురు అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


