కోనసీమ: సఖినేటిపల్లి మండలం రామేశ్వరం అగ్రహారం నుంచి గురువు వెళ్లే రహదారిలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పాతబళ్ళ సత్యనారాయణ అనే రైతుకు చెందిన గడ్డివాము పూర్తిగా కాలిబూడిదైంది. మంటలు భారీగా ఎగసిపడటంతో స్థానిక రైతులు, గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
క్రైమ్
VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో గడ్డివాము దగ్ధం
Advertisement
Advertisement
Advertisement


