NLR: కోవూరు సమీపంలోని ఆర్కే పెట్రోల్ బంకు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే, ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
క్రైమ్
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
Advertisement
Advertisement
Advertisement


