ATP: 2023 తునిలో జరిగిన ఆటో దోపిడీ కేసులో నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష పడినట్లు ఎస్సై కృష్ణమాచార్యులు తెలిపారు. రాజుల కొత్తూరు సమీపంలో డ్రైవర్‌పై కత్తితో దాడి చేసి ఆటో దోచుకెళ్లిన యూపీ, ఒడిశా రాష్ట్రాల నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పిఠాపురం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి వారికి ఐదేళ్ల కారాగార శిక్ష విధించారు.
క్రైమ్
ఆటో దోపిడీ కేసు నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష
Advertisement
Advertisement
Advertisement


