హైదరాబాద్: 28°C
వార్తలు

జమ్మలమడుగుకు జూలై 3న సీఎం చంద్రబాబు

Advertisement

KDP: జమ్మలమడుగులోని కన్నె తీర్థానికి జూలై 3న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నట్లు సమాచారం. సున్నపురాళ్లపల్లె వద్ద నిర్మించనున్న స్టీల్ ఫ్యాక్టరీకి ఆయన భూమిపూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎస్పీ నచికేత్ సోమవారం రాత్రి ఏర్పాట్లను పరిశీలించి, అనంతరం కన్నె తీర్థంలోని త్రిపురసుందరి దేవి ఆలయాన్ని సందర్శించారు.     

Advertisement

Advertisement