హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: వేగంగా సాగుతున్న కుళాయి పనులు

Advertisement

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో 186 కోట్ల రూపాయలతో ఇంటింటికి కుళాయి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ధర్మసాగరం గ్రామం వద్ద ఎండపల్లి నుంచి మంచినీరు తరలించే పైపులు వేస్తున్నారు. మరో సంవత్సరంలో పనులు పూర్తి చేసి ఇంటింటికీ కొళాయి ఏర్పాటు చేయాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా నాలుగు భారీ వాటర్ ట్యాంకులు నిర్మిస్తున్నారు.

Advertisement

Advertisement