హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: నర్సీపట్నంలో ట్రాఫిక్ జామ్

Advertisement

AKP: నర్సీపట్నం చింతపల్లి రోడ్లో ఉన్న మార్కెట్లో మంగళవారం ట్రాఫిక్ జామ్‌తో పలువురు వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. సంత రోజు కావడంతో రైతుల కాయగూరలను తీసుకువచ్చే ఆటోలు రోడ్డు మీద పార్కింగ్ చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు మార్కెట్ వద్దకు చేరుకుని ట్రాఫిక్ చక్కదిద్దే పనిలో పడ్డారు.

Advertisement

Advertisement