హైదరాబాద్: 28°C
వార్తలు

దేవస్థానంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

Advertisement

KDP: శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం నూతన చైర్మన్, కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి, టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. దేవస్థానం అభివృద్ధి చెందుతూ భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

Advertisement

Advertisement