ATP: అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవంలో రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 1,268 మందికి పట్టాలు ప్రదానం చేస్తామని వీసీ ఎస్.ఎ.కోరి తెలిపారు. వీరిలో 480 మంది స్నాతక, 788 మంది స్నాతకోత్తర విద్యార్థులు ఉన్నారని అన్నారు. 23 రాష్ట్రాల విద్యార్థులు పాల్గొంటారని, 64 స్వర్ణ పతకాలను బహూకరిస్తామన్నారు.
వార్తలు
1,268 మందికి పట్టాలు ప్రదానం: వీసీ కోరి
Advertisement
Advertisement
Advertisement


