హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: అలంపూర్ ఆలయంలో శ్రీచక్ర ప్రతిష్ఠ మహోత్సవం

Advertisement

GDWL: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ శక్తిపీఠం శ్రీచక్ర యంత్ర ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకల కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. రైతు సంఘం సమీపంలో ప్రధాన రహదారిపై అందమైన కట్టెల ఆర్చీ నిర్మాణం చేపట్టారు.

Advertisement

Advertisement