TG: రైతు భరోసా పథకంలో కొత్త రైతులకు మరో ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేయని రైతులు, ఈనెల 15లోపు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు.. JULY-5 లోపు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణాధికారి (AEO)కి గానీ, మండల వ్యవసాయ అధికారి (MAO)కి గానీ దరఖాస్తులు, ధ్రువపత్రాలు సమర్పించాలని ప్రభుత్వం తెలిపింది. ఈ సాయంత్రం నుంచి రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేయనుంది.
వార్తలు
రైతు భరోసా.. వారికి మరో ఛాన్స్
Advertisement
Advertisement
Advertisement


