హైదరాబాద్: 28°C
వార్తలు

భూగర్భ జలాల పెంపుపై గ్రామస్తులకు అవగాహన

Advertisement

NLG: చండూరు మండలం కోటయ్యగూడెంలో సర్పంచ్ గాలెంక రాంబాబు ఆధ్వర్యంలో జల మహోత్సవ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందించడమే లక్ష్యంగా సాగుతున్న జల్ జీవన్ మిషన్, మిషన్ భగీరథపై మంగళవారం ప్రజలకు హర్ ఘర్ జల్ గురించి అవగాహన కల్పించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టడం, భూగర్భ జలాల పెంపొందింపు ప్రాధాన్యతను వివరించారు.

Advertisement

Advertisement