NDL: బనగానపల్లె (మం) ఎనకండ్లలో మంగళవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆమెకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. టీడీపీ నాయకుడు రామకృష్ణారెడ్డి వకులాదేవి దంపతుల ఆహ్వానం మేరకు ఎల్లమ్మ తల్లికి నిర్వహించిన మొక్కుబడి కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
వార్తలు
ఎనకండ్లలో పర్యటించిన బీసీ ఇందిరమ్మ
Advertisement
Advertisement
Advertisement


