BDK: భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 7లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఎస్టీ విద్యార్థులకు నిబంధనల మేరకు ఫీజు రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు.
వార్తలు
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలు
Advertisement
Advertisement
Advertisement


