హైదరాబాద్: 28°C
వార్తలు

విజయవాడ సీఆర్ఎంసీ సమావేశంలో జీడీసీసీబీ ఛైర్మన్

Advertisement

NTR: విజయవాడలోని ఎన్టీఆర్ సహకార భవన్‌లో ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన CRMC కమిటీ సమావేశంలో జిల్లా జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 13 జిల్లాల డీసీసీబీ ఛైర్మన్లు హాజరై సహకార బ్యాంకుల పనితీరు, పరిపాలనా అంశాలపై చర్చించారు.

Advertisement

Advertisement