హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రాజెక్టుల భూసేకరణను వేగవంతం చేయాలి: జేసీ

Advertisement

VZM: జిల్లాలో చేపట్టిన ప్రతిష్టాత్మక అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, ప్రభుత్వానికి నివేదికలు అందించాలని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేటలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టుల భూసేకరణలో ఎటువంటి జాప్యం ఉండకూడదన్నారు.

Advertisement

Advertisement