హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీసు అధికారులకు ఎస్పీ ఆత్మీయ వీడ్కోలు

Advertisement

PLD: జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం పదవీ విరమణ పొందిన ఆరుగురు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ బీ. కృష్ణారావు పోలీసు మర్యాదలతో శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. సుదీర్ఘకాలం క్రమశిక్షణ, అంకితభావంతో ప్రజలకు సేవలందించిన అధికారులను అభినందించిన ఎస్పీ, వారి కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Advertisement