పెరుగు, నిమ్మరసం, టొమాటోలతో పాదాల ట్యాన్‌ను సులువుగా దూరం చేయవచ్చు. పెరుగు పాదాలకు రాసి 20-30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే ట్యాన్ పోతుంది. నిమ్మరసం, పంచదార మిశ్రమంతో పాదాలను స్క్రబ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. టొమాటో ముక్కతో రుద్దినా లేదా టొమాటో రసంలో చక్కెర కలిపి మర్దన చేసి, అరగంట ఆగాక కడిగినా పాదాలు అందంగా మారతాయి.
ఆరోగ్యం
మెరిసే పాదాల కోసం ఈ చిట్కాలు..!
Advertisement
Advertisement
Advertisement


