హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నెలసరిలోనూ ఉల్లాసంగా ఉండాలంటే..!

Advertisement

నెలసరి సమయంలో మహిళలు క్యాల్షియం ఉండే పాలు, పాలకూర నొప్పులను, మూడ్ స్వింగ్స్‌ను తగ్గిస్తాయి. స్నాక్స్‌గా నట్స్, పండ్లు తీసుకోవాలి. డార్క్ చాక్లెట్ మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. గోరువెచ్చని నీరు, పుచ్చకాయ, కీరా వంటివి తీసుకుంటే కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే పొత్తికడుపుపై ఒత్తిడి పడకుండా చేసే చిన్న చిన్న వ్యాయామాలు, యోగా, ధ్యానం చేయాలి.

Advertisement

Advertisement