మైగ్రేయిన్ నొప్పిగా ఉన్నప్పుడు చీకటి, నిశ్శబ్దంగా ఉండే గదిలో విశ్రాంతి తీసుకోవాలి. డీహైడ్రేషన్ వల్ల కూడా తలనొప్పి పెరుగుతుంది. రోజంతా తగినంత నీరు తాగుతూ ఉండాలి. నుదిటిపై లేదా మెడ వెనుక భాగంలో ఐస్ ప్యాక్ ఉంచితే ఉపశమనం లభిస్తుంది. ధ్యానం, ప్రాణాయామం వంటివి చేయడం మంచిది. ప్రతిరోజూ 7-8 గంటల గాఢ నిద్ర అవసరం. ఘాటైన వాసనలు, మితిమీరిన వెలుతురు, టీ/కాఫీలకు దూరంగా ఉండాలి.
ఆరోగ్యం
మైగ్రేయిన్‌తో బాధపడుతున్నారా..?
Advertisement
Advertisement
Advertisement


