పీఎఫ్ ఖాతాలోని పూర్తి నిల్వను(100%) ఎప్పుడు వెనక్కి తీసుకోవచ్చనే అంశంపై EPFO స్పష్టతనిచ్చింది. ఉద్యోగికి 55 ఏళ్లు నిండినప్పుడు లేదా ఆ వయసు లోపు ఉద్యోగాన్ని వదిలిపెట్టినప్పుడు పూర్తి అమౌంట్ క్లెయిమ్ చేయవచ్చు. వీటితో పాటు ఉద్యోగం కోల్పోయిన వారు, శాశ్వతంగా విదేశాలలో స్థిరపడేందుకు వెళ్లే ఉద్యోగులు కనీస నిల్వ నిబంధనతో సంబంధం లేకుండా పూర్తి నగదును ఉపసంహరించుకోవచ్చు.
వార్తలు
పీఎఫ్ పూర్తి డబ్బులు కావాలా?
Advertisement
Advertisement
Advertisement


