KMM: చింతకాని మండలం మత్కేపల్లిలో రైతు సంక్షేమ కార్యక్రమాల ముగింపు సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుభరోసా నిధుల పంపిణీ పూర్తైన తర్వాత ఈ సభను ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వాతావరణ పరిస్థితులను బట్టి జులై 6, 7 లేదా 8 తేదీల్లో సభ నిర్వహించే అవకాశముందని వెల్లడించారు.
వార్తలు
రైతుభరోసా ముగింపు సభ మత్కేపల్లిలోనే
Advertisement
Advertisement
Advertisement


