హైదరాబాద్: 28°C
వార్తలు

కనకదుర్గమ్మకు తెలంగాణ బోనాల సమర్పణ

Advertisement

NTR: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను భాగ్యనగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు మంగళవారం దర్శించుకున్నారు. కమిటీ ఛైర్మన్ మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో ఆలయ ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణను కలిసి, 16 ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ ప్రకారం జులై 26న తెలంగాణ బోనాలు సమర్పించనున్నట్లు లేఖ అందజేశారు.

Advertisement

Advertisement