హైదరాబాద్: 28°C
వార్తలు

ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలి: కలెక్టర్

Advertisement

ADB: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో అధ్యాపకుల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని జిల్లా ఇంటర్మీడియేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని సూచించారు.

Advertisement

Advertisement