హైదరాబాద్: 28°C
వార్తలు

అంగన్వాడిలో స్కూల్ రెడీనెస్ మేళా

Advertisement

MLG: కొడిశెలకుంట సెక్టార్‌లోని శ్రీరాములపల్లి అంగన్వాడి కేంద్రంలో మంగళవారం స్కూల్ రెడీనెస్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ములుగు ప్రాజెక్టు సీడీపీఓశిరీష మాట్లాడుతూ.. 3–5 ఏళ్ల చిన్నారులను అంగన్వాడి కేంద్రాలకు పంపితే ఆటలు, పాటలు, కథలతోపాటు పౌష్టికాహారం అందుతూ శారీరక, మానసిక, భాషా వికాసం మెరుగుపడుతుందని తెలిపారు. సర్పంచ్ రాజేందర్, ఉప సర్పంచ్ తిరుపతి తదితరులున్నారు.

Advertisement

Advertisement