MBNR: పాలమూరు యూనివర్సిటీ ప్రధాన గేట్ వద్ద స్వేరో ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన చేపట్టారు. మాజీ ఐపీఎస్ అధికారి R. S. Praveen Kumarకు అదనపు భద్రత తగ్గించే నిర్ణయాన్ని ఖండించిన ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సందే కార్తీక్ మాదిగ, వెంటనే భద్రత పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి, సామాజిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
పాలమూరు యూనివర్సిటీలో సీఎం దిష్టిబొమ్మ దహనం
Advertisement
Advertisement
Advertisement


