హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: లక్ష్మారెడ్డి త్యాగాన్ని కొనియాడిన హరీష్ రావు

Advertisement

MBNR: తెలంగాణ రాష్ట్రం కోసం తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి నిబద్ధత, నిజాయితీ అద్భుతమని మాజీ మంత్రి హరీష్ రావు కొనియాడారు. పార్టీ పట్ల, కేసీఆర్ గారి పట్ల ఆయనకు ఉన్న అంకితభావం ఎంతో గొప్పదని, టికెట్ రాకపోయినా పార్టీ గెలుపు కోసం ఆయన నిరంతరం శ్రమించారని హరీష్ రావు పేర్కొన్నారు.

Advertisement

Advertisement