JGL: మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మెట్లు, ఘాట్ రోడ్డు మార్గంలో కొండపైకి చేరి స్వామివారిని దర్శించుకున్నారు. దంపతులు ఆలయ ఆవరణలో వ్రతాలు నిర్వహించారు. మహిళలు ప్రధాన ద్వారం వద్ద రావి చెట్టు కింద దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. వాహన పూజలు జోరుగా జరిగాయి.
వార్తలు
VIDEO: కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ
Advertisement
Advertisement
Advertisement


