హైదరాబాద్: 28°C
వార్తలు

జాయింట్ కన్వీనర్‌గా బచ్చు శివకుమార్‌

Advertisement

కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు బచ్చు శివకుమార్ (శివన్న) పార్టీ ఎండోమెంట్ జిల్లా జాయింట్ కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనను శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ పట్ల ఆయన అంకితభావాన్ని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు.

Advertisement

Advertisement