UPలోని రాయబరేలీ జిల్లా ఆసుపత్రిలో మానవత్వం మంటగలిసే ఘటన జరిగింది. నేలపై పడి ఉన్న ఓ మానసిక రోగిని, ఆసుపత్రి మహిళా వార్డ్ ఇంఛార్జ్ కాలితో మొహంపై, వీపుపై తన్నుతూ దుర్భాషలాడింది. పక్కనే సెక్యూరిటీ గార్డ్ ఉన్నా ఆపకుండా చూస్తూ ఉండిపోయాడు. ఈ అమానుషానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో, నెటిజన్లు సదరు ఉద్యోగిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలకు డిమాండ్ చేస్తున్నారు.
వార్తలు
VIDEO: మానసిక రోగిని కాళ్లతో తన్నుతూ..!
Advertisement
Advertisement
Advertisement


