ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకపోయినా అధిక రక్తపోటు సమస్యను తేలికగా తీసుకోకండి. శరీరం బాగున్నట్లు అనిపించినా, బీపీ వల్ల కలిగే అదనపు ఒత్తిడిని తట్టుకుంటూ గుండె నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. దీనివల్ల గుండెలోని ఎడమ జఠరిక భాగం కాలక్రమేణా మందంగా, గట్టిగా మారిపోతుంది. ఫలితంగా గుండె సరిగా పనిచేయడం కష్టమవుతుంది. కాబట్టి పరిస్థితి అదుపులో ఉన్నప్పుడే జాగ్రత్తపడండి.
ఆరోగ్యం
హైబీపీని తేలికగా తీసుకోకండి!
Advertisement
Advertisement
Advertisement


