అల్లం నీరు సహజమైన ఔషధం లాంటిది. పరగడుపూనే తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం నీరు జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి, ఆహారాన్ని బాగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఇది మెటబాలిజాన్ని పెంచి, కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. రక్తప్రసరణ మెరుగుపరచి, చెడు కొలెస్ట్రాల్‌ను, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మొటిమలు, మచ్చలు తగ్గించి చర్మాన్ని కాంతివంతగా చేస్తుంది.
ఆరోగ్యం
ప్రతి రోజు పరగడుపున అల్లం నీరు తాగితే?
Advertisement
Advertisement
Advertisement


